*PMTA TS*
💥💥 *Flash Flash* 💥💥
*త్వరలో మోడల్ స్కూల్ టీచర్స్ బదిలీలు*
*మోడల్ స్కూల్ బదిలీ లకు CS గారు హామీ*
*నేడు MLC జనార్ధన్ రెడ్డి గారు, MLC రఘోత్తం రెడ్డి గారి ఆద్వర్యంలో PRTU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పాల్ రెడ్డి అన్న , ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు అన్న గారు మోడల్ స్కూల్ టీచర్స్ బదిలీల గూర్చి చర్చించడం జరిగింది. త్వరలో ఖచ్చితంగా మోడల్ స్కూల్ టీచర్స్ బదిలీలు చేపడతామని గారు తెలిపారు. ఇతర సమస్యలు కూడా త్వరలో పరిష్కారం అవుతాయి.*
*సదా మీ సేవలో PMTA TS*
No comments:
Post a Comment